ఈరోజు సంగారెడ్డి జిల్లా కార్యాలయంలో “గావ్ చలోఅభియాన్ వర్క్ షాప్” ఉద్దేశిస్తూ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరియు జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి గారు సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లో మండల మున్సిపల్ సమావేశాలు పూర్తిచేసుకుని ప్రవాసి కార్యకర్తలను నియమించడం జరిగింది అని తెలియజేస్తూ ,ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం మరియు పట్టణాలలో గావ్ చలో అభియాన్ ప్రారంభమవుతున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కల్కూర్ రాజశేఖర్ రెడ్డి గారు. మాణిక్ రావు.గావ్ చలోj అభియాన్ జిల్లా కన్వీనర్ హనుమంత్ రెడ్డి గారు.గావ్ చేలో అభియాన్ కో కన్వీనర్ చిన్న పాటిల్ గారు.జిల్లా అధికార ప్రతినిధి రాజా గౌడ్ గారు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు