భారతీయ జనతా పార్టీ జహిరాబాద్ పార్లమెంట్ ప్రవస్ యోజన కొరుకమిటి మీటింగ్ కామారెడ్డి నిర్వహిచిన మీటింగ్ లొ పాల్గొన్న *సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు. ఈ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ తరుణ్ చూక్ గారు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు కె వెంకటరమణ రెడ్డి గారు. మాజీ శాసనసభ్యులు ఎండేలా లక్ష్మినారాయణ గారు. మురళీధర్ గౌడ్.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రభారీ భాధం మహిపాల్ రెడ్డి గారు. అందోల్ నియోజకవర్గం కన్వీనర్ మఠం చంద్రశేఖర్. నారాయణఖేడ్ కన్వీనర్ రజినీకాంత్. నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగప్ప. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి గారు..మరియు జహిరాబాద్ పార్లమెంట్ మూడు జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లు ప్రవస్ యోజన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు