హలో బీసీ ! చలో ఢిల్లీ !! ఫిబ్రవరి 5 న విజయవంతం చేయలని బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి,
రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, అద్యక్షతన పిలుపు
సంగారెడ్డి పిబ్రవరి 03 ప్రజ బలం ప్రతినిది:
పార్లమెంట్‌లో బీసీ బిల్లు అమలు మరియు చట్ట సభలలో B.C లకు 50% రిజర్వేషన్ అమలు ఎజెండాగా పార్లమెంట్ వద్ద నిరసన మరియ జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమానికీ B.C లు అందరు పెద్ద ఎత్తున ఢిల్లీ దర్నాకి రావాలని కోరడం జరిగింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీ.సీ అభ్యర్థులకు జనాభా శాతం ప్రకారం M.P సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాజ్యాధికారం తోనే బీసీ ల అభివృద్ది జరుగుతుందని, నామినేటెడ్ పదవుల్లో బీసీ లకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం జరిగింది.
కార్యక్రమములు జాతీయ బి.సి ప్రధానకార్యదర్శి బీరయ్య యాదవ్, రాష్ట్ర సీనియర్ బి.సి నాయకులు TJAC చైర్మన్ సతయ్య యాదవ్ పాల్గోనడం జరిగింది.