తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా గజ్జెల్లి వెంకన్న

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 22 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సమైక్య సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఖమ్మం పట్టణానికి చెందిన.గజ్జెల్లి వెంకన్న ఎన్నికయ్యారు. ముఖ్యంగా రాష్ట్రంలో మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉప ముఖ్యమంత్రి. ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ శ్రీ మల్లు బట్టి విక్రమార్క .వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ మరియు ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వారి సహకారంతో రాష్ట్రంలో నాయి బ్రాహ్మణుల సమస్యల కోసం పాటుపడతామని ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని చేరవేర్చి విధంగా మేము పని చేస్తామని ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగంపల్లి దయానంద్ సింగిరాల వెంకట్ స్వామి దేవరకొండ శ్రీనివాసరావు శ్రీరాముల రాజశేఖర్ పగిడి పాల వెంకన్న ఆవుదుర్తి మల్లికార్జున్ మావునూరి శ్రీనివాస్ గజ్జెలి నాగార్జున తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking