ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్ది రామసహాయం రఘురాం రెడ్డి
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాందాస్ కృష్ణమూర్తి నివాసంలో ఆత్మీయ సమ్మెళనం
ఖమ్మం ప్రతినిధి మే 8 (ప్రజాబలం) ఒక్క అవకాశం ఇవ్వండి ఐదేండ్లు సేవలందిస్తానని ఖమ్మం కాంగ్రెస్ ఎంపి అభ్యర్ది రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు ఖమ్మం నగరంలోని రాధాకృష్ణ నగర్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాందాస్ కృష్ణమూర్తి నివాసానికి రఘురాం రెడ్డి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు ఉదయం వారి ఇంట అల్పాహారం స్వీకరించారు ఈవిఎంలో 3 వ నెంబర్ లో చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు