కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 8
జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి ఆధ్వర్యంలో రవాణా శాఖ, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన సందర్భంగా కరీంనగర్ లోని తన నివాసంలో గజమాల తో సన్మానించడం జరిగింది. అలాగే మంత్రి తో కేక్ కటింగ్ చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దొంత రమేష్. హుజురాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎలగందుల స్వరూప శ్రీహరి,దేశిని రాధా సదానందం. పొనగంటి సారంగం, మాజీ సర్పంచ్ పోరం అధ్యక్షులు మధు రెడ్డి వెంకట్ రెడ్డి,ఎర్రబెల్లి రాజేశ్వరరావు, జిల్లెల్ల తిరుపతిరెడ్డి, చినుముల వసంత రామస్వామి, సత్యనారాయణ రెడ్డి మాధవరావు, లింగారావు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు తదితరులు పాల్గొన్నారు.