హైదరాబాద్ ప్రజా బలం ప్రతినిధి 24 మార్చ్ 2024: గడ్డం గంగాధర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్న గడ్డం శ్రీనివాస్ యాదవ్ ప్రజలకు ఎల్లవేళల అందుబాటులో ఉంటూ ఇంకా సేవా కార్యక్రమాలను కొనసాగించాలని, బీ.ఆర్.యస్. పార్టీ నమ్మకంతో హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేయడం సంతోషకర విషయమని శుభాకాంక్షలు తెలియపరుస్తూ, కార్యకర్తలందరి సహాయ సహకారాలతో ప్రజా క్షేత్రంలో ముందుండి రాబోయే ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని మనసారా కోరుకుంటున్నానని అందె లక్ష్మణ్ రావు తెలియ పరచినారు.