ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 13
మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ అధ్యక్షతన జి.ఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ యొక్క సమీక్ష సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టు జి ఎం విజయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఎస్.కె గ్రూప్ ఏజెంట్ ఎం.డి ఖాదిర్, పర్యావరణ అధికారి వెంకట్ రెడ్డి, మరియు సంబంధిత సీనియర్ అధికారులు పాల్గొన్నారు.