జవహరనగర్ లో జ్ఞానమాల కార్యాక్రమం

 

ప్రజాబలం ప్రతినిధి మల్కాజిగిరి సెప్టెంబర్ 15:
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజి నగర్లోని డా బి ఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఆదివారం ఆరవ జ్ఞానమాల కార్యాక్రంలో జ్ఞానమాల నిర్వహకులు మహంకాళి బిక్షపతి సామాజిక న్యాయం,నీటి సామాజిక అవసరం విషయం లో వివరిస్తూ భారత రాజ్యాంగం ను పాఠ్య పుస్తకాలలో ప్రసూరించేలా మరో ఉద్యమం తేవాలి, ప్రయివేటు రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలి అని అన్నారు,ఈ కార్యక్రమం లో కోయడా వెంకటేష్,గదే రమేష్,గీతాంజలి, మహేశ్వరీ,కళాకారులూ గడ్డం గిరి,ఎర్ర రమేష్, పాలుగోన్నారు,
తదుపరి ఉప్పల్ జైభీమ్ అస్సోసియాన్ వారు బాలరాజు,క్రాంతి, రాపోలూ నరేష్,శంకర్,ఆంజనేయులు తదితరులు జ్ఞానమాల కార్యక్రమంలో పాలుగొని మహంకాళి బిక్షపతి నీ శాలువాతో సత్కారించి, లోకక్షేమ గాథలు పుస్తకం,
డా “అంబెడ్కర్ ఎవరు? అయన ఏం చేశారు అనే రెండు పుస్తకంలు భూకరణ చేయడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking