ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్
తెనాలి అక్టోబర్ 4 ();భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటుచేసిన ముద్ర లోన్ వల్ల దేశంలో 12: 50 కోట్ల మందికి ఆరున్నర లక్షల కోట్ల పైగా రుణాలు అందజేసి కార్మిక కర్షక చిన్నా మధ్యతరగతి వ్యాపార వర్గాల వారికి అన్ని రకాలుగా భారత దేశ ప్రధాన మంత్రివర్యులు నరేంద్ర మోడీ అండగా నిలిచారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రీ వేణుమాధవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం 1,62,000 కుటుంబాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం 152 యూనియన్ కలిగి 27 సంఘాల ద్వారా ద్వారా సుమారు 200 కోట్లు ఇప్పటికే ప్రధానమంత్రి ముద్ర లోన్లు ఇప్పించడం జరిగిందని స్థానిక సంఘాల పర్యవేక్షణలో ఈ లోన్లు చెల్లింపులు 97 శాతం ఈఎంఐలు చెల్లిస్తూ అగ్రభాగాన నిలిచామని రెండు చోట్ల కరోనా సమయంలో ఇబ్బందులు పడుతున్న సంఘాలకు రాష్ట్ర సంఘం బాసటగా నిలుస్తుందని బ్యాంకుల్లో అందరి గౌరవం పెరిగే విధంగా ఈఎంఐలు స్థానిక సంఘాల వారు బాధ్యతగా చూసుకొని సంఘ ప్రతిష్టను పెంచాలని దీనికి రాష్ట్ర సంఘం సహకరిస్తుందని కొత్తగా నవంబర్ 19న పీఎం మోడీజీ థాంక్స్ పేరుతో విశాఖలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం స్వర్ణ గర్జన కార్యక్రమంలో కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రివర్యులు శ్రీరాఃదాసు అధావాలే గారు చేతుల మీదుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ బ్యాంక్ ద్వారా ముద్ర కిషోర్ యోజన లోన్లు 26 జిల్లాల నూతన జిల్లాల స్వర్ణకార జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపడుతున్నట్టుగా వేణుమాధవ్ చేశారు ఈ సందర్భంగా తెనాలి బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్లు రాజేష్ గారు మరియు దుర్గాప్రసాద్ గారితో స్థానిక లోన్ల విషయంపై సమీక్ష జరిపారు ఈ సందర్భంగా స్థానిక తెనాలి స్వర్ణకార సంఘం అధ్యక్షులు గొట్టిముక్కల కాశి ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని (పెచ్చింగ్ )మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ గార్లకు రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పలు సూచనలు చేసి నూతనంగా లోన్ ప్రక్రియను మరికొద్ది రోజుల్లో ప్రారంభించవలసిందిగా తెలియజేశారు
Prev Post