శివం పేట్ జనవరి 5
ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా శివంపేట మండలంలోని గోమారంలో తపస్ క్యాలెండర్ ఆవిష్కరించిన గోమారం కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తపస్ ఒక జాతీయవాద సంస్థ అని, విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించే విధంగా పనిచేస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు తపస్ మండల అధ్యక్షులు కొండల్ రెడ్డి,తపస్ జిల్లా నాయకులు సిద్ధిరెడ్డి రెడ్డి,రవిబాబు ఉపాధ్యాయులు సుమతి, అనంతరావు, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు