ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి తీసుకెళ్తా

మొహ్మద్‌ ఇఫతేఖర్‌ ఉద్దీన్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:సొమవారం నాడు మిద్దెల జితేందర్‌ తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ సేవాదళ్‌ రాష్ట్ర అధ్యక్షులు మొహ్మద్‌ ఇఫతేఖర్‌ ఉద్దీన్‌ ను ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ సేవాదళ్‌ అధ్యక్షులు గా నియమకం ఆర్డర్‌ లెటర్‌ ఇవ్వడం జరిగినది.ఈ సందర్భంగా మొహ్మద్‌ ఇఫతేఖర్‌ ఉద్దీన్‌ మాట్లాడుతూ అధ్యక్షులు జితేందర్‌ కి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కి, ముఖ్య మంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి కి, ఏఐసీసీ ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ కి, మెట్టు సాయి కుమార్‌ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కి ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేస్తూ పార్టీ పురోభి వృద్ధికి, మరియు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేవిధంగా కార్యక్రమాలు నిర్వహిస్తానని,షాదీముబారక్‌ ,కళ్యాణలక్ష్మీ , మహిళలలకు ఉచిత బస్సు ,రేషన్‌షాప్‌ ద్వారా సన్న బియ్యం.భూభారతి,మొదలగు పథకాలు ప్రజలలొకి తీసుకెళ్ళానని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking