శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో12-04-2025 శనివారం రోజున జరుగు బ్రహ్మోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వా విప్ ఆది శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంపేట గంగరాజు, వైస్ చైర్మన్ పొన్నం బాలయ్య, నరెడ్ల రాఘవరెడ్డి, కమిటీ సభ్యులు కోడం గంగాధర్, పొన్నం మల్లేశం, సోయినేని రాజు, ఎగుర్ల పరిషయ్య, పొన్నం నాగేందర్, ఆలయ అర్చకులు కార్తీక్, వకుళాభరణం శ్రీనివాస్, సంఘ స్వామి యాదవ్, వంగపల్లి మల్లేశం, బండ శ్రీనివాస్ యాదవ్, పొన్నం రాజేశం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking