పెద్దమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

రాజన్న సిరిసిల్ల జిల్లా
15 ఏప్రిల్ 2024
ప్రజాబలం ప్రతినిధి
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జడ్పీటీసీ లింగారెడ్డి మంజులతో కలసి పాల్గొన్నారు..

స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు..

స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు..

అనంతరం ముదిరాజ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యే ను ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,ముదిరాజ్ సంఘ సబ్యులు తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking