జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 10
జమ్మికుంట పట్టణంలో చాకలి ఐలమ్మ వర్థంతి సందర్బంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన జమ్మికుంట మున్సిపల్ ఛైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆమె ఆశయాలను మనమందరం ముందుకు తీసుకుపోవాలని,ఆమె పోరాట పటిమను, ఉద్యమ స్పూర్తిని ఆయన గుర్తు చేశారు..ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు…