ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 19

చత్రపతి శివాజీ మహారాజు జయంతి కార్యక్రమాన్ని జమ్మికుంట ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు కాట్మండి మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఇంగిలే రామారావు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కొరకు చత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని వారు నడిచిన బాటలో యువత నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమనీకీ రాష్ట్ర నాయకులు శివన్న బాబురావు, నాగేశ్వరరావు, జిల్లా నాయకులు కిషన్ రావు, ప్రభాకర్ షాకర్మన్ రాములు మండల్ నాయకులు భుజంగరావు తిరుపతి అన్ని గ్రామాల ఆర్య సంక్షేమ సంఘం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking