దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిదిలో ఘనంగా స్వసంత్రం దినోత్సవ వేడుకలు

మేడ్చల్ ఆగష్టు 15 ();దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి లోని దుబాయ్ బిల్డింగ్ ఎదురుగా మెయిన్ రోడ్ వద్ద మేడ్చల్ జిల్లా బీజేపి అధికారప్రతినిధి గాలి సంపత్ యాదవ్ ఆద్వర్యం లో 77 వ స్వసంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా బీజేపి అధికారప్రతినిధి గాలి సంపత్ యాదవ్జాతీయ జెండా ను ఆవిష్కరించి అబివాదం చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపి జిల్లా నాయకులు, మున్సిపాలిటీ బీజేపి నాయకులు, కార్యకర్తలు, కాలనీలా అధ్యక్షులు, కాలానివాసులు, యవకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది.అనంతరందుబాయ్ బిల్డింగ్ ఎదురుగా బీజేపి లీడర్ సంపత్ యాదవ్ నివాసం వద్ద కేక్ కటింగ్ చేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఎస్కేవై యూవసేన టీమ్ మరియు బీజేపి నాయకులు కాలనీ వాసులందరు ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking