స్వతంత్ర సమయోధులు త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్రం

హైదరాబాద్ ఆగష్టు 15 ();77వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా అంబర్పేట్ నియోజకవర్గం లోని వివిధ డివిజన్లో శివసేన్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఆవరణలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సుదర్శన్ జాతీయ పతాకాలుష్కరణ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ స్వతంత్ర సమయోధులు త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్రం అని యువత సద్వినియోగం చేసుకొని సన్మార్గంలో నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో దేవి స్కూల్ పిల్లలు టీచర్స్ స్కూల్, యాజమాన్యం మొదలగు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking