కమేళాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జియాగూడ ఆరె కటిక సంఘం నాయకులు
సంజయ్ నగర్ లో జెండాను ఆవిష్కరించిన ఆరె కటిక ఉదయ్ సంఘం నాయకులు
దేశ 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జియాగూడ కమేళాలో ఆరె కటిక సంఘం నాయకులు టి నర్సింగ్ రావు, నాగేష్ కటిక్ శశికాంత్ రావు, వి మురళిధర్, దర్శన్ కుమార్ లు జాతీయ జెండాను ఎగురవేశారు. సంజయ్ నగర్ లో ఆరె కటిక ఉదయ్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘం నాయకులు శివ్ లాల్, సురేష్, ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు వి నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.