చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ ప్రతినిధి అక్టోబర్ 01 : హైదరాబాద్ లో సెక్రటేరియట్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్కని కలిసి చెన్నూర్ నియోజకవర్గంలో కొత్త రోడ్లకు నిధులను, వరదలవలన నష్టపోయిన రోడ్లను వెంటనే బాగు చేయించడానికి నిధులను విడుదల చేయాలని కోరిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి దానికి అనుకూలంగా ఆర్ అండ్ బి నిధుల నుండి 57 కోట్లు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పంచాయతీ శాఖ నిధుల నుండి 21 కోట్లు మంజూరు చేసిన మంత్రి సీతక్క
మంత్రులకు ధన్యవాదములు తెలియజేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి.