బదిలీపై వెళ్తున్న అధికారికి ఘన సన్మానం

 

ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ డిసెంబర్ 3

మందమర్రి ఏరియా స్టోర్ ఎస్.ఈ గ విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న పైడిశ్వర్ ని, మంగళవారం మందమర్రి లోని జీ.ఎం కార్యాలయంలో ఏరియ సింగరేణి అధికారులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ మందమర్రి ఏరియాలో పైడీశ్వర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking