హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు.
పిసిసి అధ్యక్షుడు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్,డి సి సి అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తధీతరులు
శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి అభినందించారు.
Next Post