నూతన సంవత్సర సందర్భంగా జిఎం కు శుభాకాంక్షలు తెలిపిన ఐ.ఎన్.టి.యు.సి నాయకులు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 01 : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఏరియాలో నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ని మర్యాదపూర్వ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.సోమవారం కైరిగూడ,వర్క్ షాప్ పలు డిపార్ట్మెంట్ లోని ఐ.ఎన్.టి.యు.సి ప్రతినిధుల బృందం కార్మికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంఘం ప్రకాష్ రావు,ఏరియా సెక్రటరీ మాధవ కృష్ణ,సంజీవరెడ్డి,మమాసాడి నారాయణ,రాజేశం,వామన్ కుమార్,అఫ్రోజ్ రఫీ రామ్మోహన్,కే శ్రీనివాస్,బోడ తిరుపతి,జిఎం ఆఫీస్ సెక్రటరీ కొంకా భీమేష్,కందుల తిరుపతి, సదానందం,దాసు,లకావత లక్ష్మణ్, కర్రె శ్రీనివాస్,సత్యనారాయణ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking