మెదక్ ప్రజాబలం ప్రతినిధి: రాష్ట్రము లొ మళ్ళీ అధికారం లోకి వస్తా నని కెసిఆర్ పగటి కలలు కంటున్నారని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫిజ్ మొల్సాబ్ అన్నారు, 14నెలలు గా ఆజ్ఞతం లొ ఉన్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఎలా కనబడుతుందని ప్రశ్నించారు, కెసిఆర్ కు ఎన్నికల అప్పుడే మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు, ప్రజలు కష్ట పడి ప్రతి పక్షం లొ కూర్చోబెడితే ప్రజా తీర్పును గౌరవించ లేదు, అసెంబ్లీ వైపు రాలేదు అని విమర్శించరు.