బాయ్ కాడీ వెంకటేశ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాలధరణ స్వాములకు భక్తితో అన్న ప్రసాదం.

 

మెదక్ తూప్రాన్ ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు వీరాంజనేయ స్వామి దీక్ష మాల ధరించి బాయ్ కాడి వెంకటేష్ , భక్తితో పూజలు నిర్వహిస్తూ తన నూతన స్వగృహంలో పండితుల సమక్షంలో హనుమంతుడికి పూజలు నిర్వహించి వీరాంజనేయ స్వామి హనుమాన్ దీక్ష స్వాములకు ఘనంగా మహా అన్నదాన ప్రసాదం నిర్వహించిన వెంకటేష్ కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలధారణ స్వాములు గ్రామస్తులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking