కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మహమ్మద్ జావిద్
ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి జనవరి 13 (ప్రజాబలం) ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు మరియు కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు మహమ్మద్ జావిద్ ఈ సందర్భంగా జావేద్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా భోగి సంక్రాంతి కనుమ పండుగలను సుఖ సంతోషాలతో సిరిసంపదల తో కనుల పండుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని అకాంక్షించారు.