మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోగీ,సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిసిన నలంద విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ పివి. రమణ
మెదక్ తూప్రాన్ జనవరి 13 ప్రాజబలం న్యూస్:-
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నలంద విద్యాసంస్థల చైర్మన్ , సామాజిక విశ్లేషకులు , అధ్యాపకులు మెదక్ జిల్లా జిల్లా రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు.
భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ మరింత ఆనందం పంచాలని ఆకాంక్షించారు.
ఈ నూతన సంవత్సరంలో అన్నీ శుభాలే సమకూరాలని, అనుకున్న పనులన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.
మెదక్ జిల్లా విద్యావేత్త డాక్టర్ పివి రమణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మెదక్ జిల్లా ప్రజలంతా భోగి సంక్రాంతి కనుమ పండుగలను సుఖసంతోషాలతో సిరిసంపదలతో కన్నుల పండుగగా కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.