మెదక్ జిల్లా జిల్లా సెప్టెంబర్ 6 ప్రజాబలం న్యూస్ :-
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల వాస్తవ్యులు పట్లూరీ శ్రీనివాస్ రెడ్డి దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మండపాల వద్ద కరెంట్, లైటింగ్ వంటి వైర్ల దగ్గర జాగ్రత్తగా ఉంటూ ఏలాంటి ప్రమాదాలు జరుగకుండా చూసుకోవాలని పట్లూరి శ్రీనివాస్ రెడ్డి వినాయక మండపాలల నిర్వాహకులకు సూచించారు. పండుగను భక్తి శ్రద్దలతో ఆనందంగా జరుపుకోవాలని ప్రముఖ సంఘ సేవకులు సీనియర్ నాయకులు
పట్లురీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.