వీ ఆర్‌ ఫర్‌ సహయోగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంప్‌

రంగారెడ్డి ప్రజాబలం ప్రతినిధి: వీ ఆర్‌ ఫర్‌ సహయోగ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం 7 న మణికొండ పైప్‌ లైన్‌ రోడ్‌ పెట్రోల్‌ పంప్‌ ఎదురుగా గల గవర్నమెంట్‌ ప్రైమరీ స్కూల్లో అన్ని రకాల డాక్టర్ల సేవలతో మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించడం జరిగినదని సేవలలో భాగంగా నోయల్‌ ఫార్మా వారి మందులు అందె లక్ష్మణ్‌ రావు, నరేశ్‌ పవర్ల ఆర్థిక సహయంతో ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇండోకెం గ్లోబల్‌ సర్వీస్‌ మాస్క్‌ ల తయారీ దారుడు ఆనంద్‌ -మాస్క్‌ లు ఇవ్వడం జరిగినదని, ఫస్ట్‌ కేర్‌ ఫార్మసీ వారు ఉబకాయం, క్రొవ్వు అనాలిసిస్‌, బీ.పీ, హైట్‌, వెయిట్‌, రక్త పరీక్షలు చేశారని, శ్రీరామ్‌ క్లినిక్స్‌ ప్రక్యతా ఎముకల డాక్టర్‌ శ్రీనివాస్‌ బోగ, య్యామ్‌ క్యూర్‌ హాస్పిటల్‌ గైనోకాలజీ డాక్టర్‌ దివ్యా బట్చు, శుగర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆదిత్యా, మెడ్కేర్‌ వారి జనరల్‌ ఫిసిశియన్‌ డాక్టర్‌ పీ.పీ. రమ్య, చర్మ వ్యాధి నిపుణులు జీ. వెంకట రమణ, డాక్టర్‌ రావుస్‌ ఈ యన్‌ టీ, అక్షయ డెంటల్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌, అక్యు పంక్చర్‌, చిరో ప్రాక్టిక్‌, కప్పింగ్‌-థెరపీల డాక్టర్‌ ఆడేం మనోహర్‌, కంటి డాక్టర్‌ మహమ్మద్‌ అహమద్‌-హుసేన్‌, శ్రీధర్‌ క్లినిక్‌ డాక్టర్‌ ప్రభావతీల సేవలను గైకొన్న వారిలో మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ ఫాల్గుణ కుమార్‌, కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌ నరేందర్‌ రెడ్డి లతో పాటు సరా సరి 1200 లకు పైగా ఉచిత మందులూ మరియూ న్యూట్రిషన్‌ కిచిడి ప్యాకెట్స్‌ పోంది నారని ట్రస్ట్‌ సభ్యులు తెలియ పరుస్తూ హెల్త్‌ కాంప్‌ లో కీలక పాత్రను పోషించిన బీ. శివరామకృష్ణ, శేఖర్‌, ట్రస్ట్‌ సభ్యులు నిర్మల్చంద్‌ గోలేచ, దిలీప్‌ కక్కడ్‌, నరోత్తం, శ్రీనాథ్‌ రచ్చ, నూతన సభ్యులు జగ్దీశ్‌, తబ్రైజ్‌ హుస్సేన్‌, మోహన్‌ మరియూ చురుకుగా పాల్గొన్న గవర్నమెంటు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ 9వ తరగతి బీ సేక్షన్‌ విద్యార్ధులు దినేష్‌, కిరణ్‌ కుమార్‌, సాయి కిరణ్‌, సుభాష్‌, శివకుమార్‌ రెడ్డి, శ్రీహరిల సహకారంతో కార్యక్రమం దిగ్విజయంగా జరిగినదని ఇట్టి శుభ సందర్భంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking