హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి 12 సెప్టెంబర్ 2023: నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దావాఖన హైదరాబాద్ నగరంలో ఈ నెల 24 నుండీ 30వ తేదీ వరకు నవజాత శిశువు నుండి 5 సంవత్సరముల లోపు చిన్నారులకు గుండెలోని రంద్రాలకు మరియూ సంబంధిత వ్యాధులకు ఉచిత చికత్సలతో పాటు అవసరమైతే సంబంధించిన ఆపరేషన్లను చేస్తారని దావాఖన డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలియ జేసినారు కావున ఇతర వివరాలకు 040-23489025 సంప్రదించగలరనీ తెలుపడం జరిగినది.