రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 15 అక్టోబరు 2024
మణికొండలోని జయశంకర్ పార్క్ లో గల హై మాస్ట్ లైట్లు గత నాలుగు నెలలుగా వెలుగక పోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకొని వీ ఆర్ 4 సహయోగ్ చారిటబుల్ ట్రస్టు వారు బాగు చేయించడం జరిగినదని మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలియ చేసినారు.
Prev Post