మణికొండ శతాధిక అమ్మ పరమ పదించడం.

రాజేంద్ర నగర్మణికొండ ప్రజా బలం ప్రతినిధి 15 అక్టోబరు 2024
మణికొండ గ్రామానికే మణికంఠ హారంగా ఇప్పటివరకు చెలామణి ఆయి చుట్టు ప్రక్కల ఉన్న గ్రామస్తులందరికి తలలో నాళికగా మెసులుతూ ఉన్న పెద్దమనిషి 104 సంవత్సరముల వయస్సు గల శ్రీమతి ఈదులకంటి రాజమ్మ పరమ పదించడం తీర్చలేని లోటని, ఈ సందర్భముగా వారి ఇంటికి వెళ్లి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, స్వర్గలోక ప్రాప్తి కలగాలని ప్రార్థిస్తూ ఆమె కుమారులు ఈదులకంటి యాదయ్య, పాండు, అశోక్, మనుమలు మహేష్, జ్ఞానేశ్వర్, కృష్ణ, వెంకటేశ్ తది తరులను కలసి ఇట్టి విపత్కర పరిస్థితిని తట్టుకొని కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవ దేవుని ప్రార్థించిన వారిలో సీతారం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, అందె లక్ష్మణ్ రావు, ఉపేంద్రణద్ రెడ్డి, సంగం శ్రీకాంత్, సందీప్ యాదవ్, యాలల కిరణ్, భాను, దిలీప్ కక్కడ్, శైక్ ఆరిఫ్, జైరాం, యుసేన్ తది తరులు కలరు.

Leave A Reply

Your email address will not be published.

Breaking