సంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చ్ 13(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సంగారెడ్డి నియోజకవర్గ, జిల్లా ప్రజలకు సంగారెడ్డి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమ,ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా,శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు,వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ఆ ప్రకృతీమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని చింత ప్రభాకర్ ప్రార్ధించారు.