ఖమ్మం ప్రతినిధి మార్చి 08 (ప్రజాబలం) ఖమ్మం త్రీ టౌన్ గాంధీ చౌక్ ప్రాంతంలో వెండి బంగారం ఖమ్మం బులియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను డిజె సౌండ్ ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బందు సూర్యం , కార్యదర్శి నకిరికంటి సతీష్ , గడ్డం శ్రీనివాస్ సిఇసి , కుంకిమల్ల వేణుగోపాల్ సిఇసి , మేకల నాగేశ్వరరావు , జానపాముల చలపతి , రాయపూడి జయరాం , రామారావు , గట్ల సత్యం , వెంకట్ , శేఖర్ , గైక్వాడ్ బాలు , నగేష్ , రాజు , మిమిక్రీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .