సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్న తుమ్మల గూడెంలో 5 లక్షల రూపాయలతో, చిన్న తుమ్మల గూడెం పరిధిలోని అవులోని గూడెంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లకు నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు శంకుస్థాపన చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking