జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 24జమ్మికుంట అగ్రికల్చర్ ఆఫీసర్ ఏ ఈ ఓ లక్ష్మణ్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా జమ్మికుంట పిఎసిఎస్ చైర్మన్ పొన్నగంటి సంపత్ ఘనంగా సన్మానించాడు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రవీందర్, మరియు డైరెక్టర్లు పలువురు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు