ప్రజాబలం మంచిర్యాల ప్రతినిధి ఆగస్టు 24 : ఢల్లీిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ని,రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.