శ్రీరామ కృష్ణవేణి సేవ సొసైటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్
శ్రీరామ కృష్ణవేణి సేవ సొసైటీ 23వ ఆనివర్సరీ సందర్భంగా ఏషియా వేదిక రిసార్ట్స్ యూనివర్సిటీ సౌజన్యంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గౌరవ డాక్టరేట్ ప్రధాన ఉత్సవ కార్యక్రమానికి డాక్టరెట్ అవార్డు గ్రహీత బొజ్జ వెంకటస్వామి గారు అనివార్యకారణాల రానందువాళ్ళ నేడు డాక్టరేట్ అవార్డు గ్రహీత బొజ్జ వెంకటస్వామి గారికి గౌరవ డాక్టరేట్ అవార్డు అందించిన శ్రీ రామకృష్ణ వేణి సేవ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కొత్వాల్ దయానంద్ గారు అలాగే డాక్టర్ పెంటమ్ స్వామి గారు మరియు వంశీధర్ అతిథులతో అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బసవరాజు, బాలకృష్ణ, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
