పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం నగర బి ఆర్ ఎస్ మహిళ నాయకురాలు కొల్లు పద్మ మామగారు కొల్లు కృష్ణయ్య, ప్రముఖ న్యాయవాది మల్లాది వాసుదేవ్ తల్లి మల్లాది ప్రభావతి ఇటివలే మృతి చెందారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబాలను కలిసి పరామర్శించారు కొల్లు కృష్ణయ్య మల్లాది ప్రభావతి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్పొరేటర్ లు జ్యోతి రెడ్డి నాగండ్ల కోటి, కురాకుల వలరాజ్, నాయకులు చిరుమామిళ్ళ నాగేశ్వరరావు మోరంపుడి సాయి కొడెం తార ఎడేళ్ళి బిక్షం మల్లేశ్ మణికంఠ కొలనుపాక రమాదేవి, కిషన్ నాయక్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking