శుభకార్యంలో పాల్గొన్న మల్లి బాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 1 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం రేపల్లె వాడ తండా కు చెందిన బానోత్ మంగు -సువార్త దంపతుల
కుమార్తె లు చి.సలోమి, నీషశ్రీ ల స్తుతి కూడిక, చెవులు కుట్టు వేడుకలు కార్యక్రమం లో డీసీసీబీ డైరెక్టర్, కామేపల్లి మాజీ జెడ్పిటిసి మేకల మల్లి బాబు, యాదవ్ పాల్గొని చిరంజీవులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈ సందర్భంగా అక్కడకు చేరిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సానుభూతిపరులు మల్లి బాబుని ఉద్దేశించి సుదీర్ఘ కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం ఉన్న మీకు డిసిసిబి చైర్మన్ గా తప్పక అవకాశం ఇవ్వా ల్సిందేనని, తెలపగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆశీర్వదిస్తే ఏ పదవైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని , మల్లి బాబు యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలోఫాస్టర్. రేపోగు దేవరాజ్, ఎంపీటీసీ గుగులోత్ గబ్రు నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్య నాగేంద్రబాబు, డేగల ఉపేందర్,వీరన్న లాలు నాయక్, గుగులోతు శ్రీను, తేజావత్ రాందాస్, తేజవత్, రవి,తేజవత్ రమేష్ భానోత్ ,శ్రీను, గుగులోత్ శ్రీను,బానోత్ వీరన్న, రాములు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking