భైంసా పట్టణంలో హుదా బేగ్రీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు జాబీర్ అహ్మద్

నిర్మల్, సెప్టెంబర్ 01 నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మదీనా కాలంలోని నూతన ఏర్పాటు చేసిన హుదా బ్రెడ్ బేగ్రీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు మొహ్మద్ జాబీర్ అహ్మద్ ముఖ్యతిథిగా పాల్గొని,నూతన బ్రేడ్ బేగ్రీని రిబ్బన్ కట్ చేసి
ప్రారంభించారు,ఈ సందర్భంగా హుడా బేగ్రీ యాజమాని ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యతిథిగా పాల్గొన్న అతిథులను శాలువాలతో ఘనంగా సద్కారించి సన్మానించారు,ఈ కార్యక్రమంలో ఎంఐఎం లిడర్ ఫైజూల్లా ఖాన్,ఇంతీయాజ్ అలీ,ఎంఎ వకీల్ సాహబ్,బెగరి యాజమాని ఖాజమియా,మొయిన్,మొహిజ్ తో పాటు ఎంఐఎం నాయకులు,తదితరులు,పాల్గోన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking