తెలంగాణలో భారీగా బంగారం స్వాదీనం

 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వాహనంలో భారిగా బంగారం పట్టుబడిరది.

మిర్యాలగూడ పట్టణంలో పోలీసుల వాహనాల తనిఖీల్లో బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు రూ 5.73 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నల్గొండ ఎస్పి దీప్తి మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందకు నగదు, ఇతర విలువైన వస్తువుల అక్రమంగా తరలించడాన్ని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున నిఘా ఏర్పాటు చేసి వాహన తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడిరచారు. అందులో భాగంగా ఈ భంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking