మంత్రి హరీష్ రావు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి హన్మంతరావు వెంటనే క్షమాపణ చెప్పాలని, అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, బీఫామ్ ఇవ్వకూడదని నిరసన.
మైనంపల్లి చిత్రపటానికి చెప్పు దెబ్బలు కొట్టి దగ్ధం చేసిన విద్యార్థులు.
మైనంపల్లితో పాటు అతని కొడుకు రోహిత్ ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తామని హెచ్చరిక.