అశేష జనవాహిని, ప్రజా ప్రతినిధులను, సీనియర్ నాయకులను, అభిమానుల్ని సాదరముగ స్వాగతించిన హాట్రిక్ వీరుడు

రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యునిగా, ముచ్చటగా మూడు పర్యాయాలు గెలిచి ప్రజల మన్ననలను పొందుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపిస్తున్న అందరి మనసు గెలుచుకున్న ముద్దు బిడ్డ ప్రకాశ్ గౌడ్ నాల్గవ పర్యాయం ఆశా మాశి గెలుపు కాకుండ తెలంగాణా ప్రాంతం మొత్తానికి అత్యధిక మెజారిటీతో గెలిపించు కుoటామని, రాబోయే కాలంలో మంత్రిగా మన్ననలను పొందుతాడని మణికొండ ప్రాంతానికి చెందిన కార్యకర్త సోదర సోదరీ మణులు ముక్త కంఠంతో తెలియ జేసినారు, నియోజక వర్గం నుండీ భారీగా విచ్చేసిన కార్యకర్తలన్దరు ప్రకాశ్ గౌడ్కు శుభా కాంక్షలు తెలియ జేసినరు, వారందరికి సాంప్రదాయకంగా స్వాగతిస్తు ఆనంద వేడుకల్లో పాల్గొన్నారు. ఈ శుభ ఘడియలలో పండగా వాతావరణం లో భాగంగా మిఠాయిలు పంచిపెట్టడమే కాకుండ టపాకాయలు పేల్చి తమ ఆనందాలను వ్యక్త పరిచారు, ఈ కార్యక్రమంలో మాజీ ఎం.పీ.పీ తలారి మల్లేశ్ ముదిరాజ్, మణికొండ పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు బుద్దొల్ శ్రీరాములు కౌన్సిలర్స్ వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, యాలల లావణ్య, బుద్దొల్ కావ్య, శైలజా వినోద్, పార్టీ సీనియర్ నాయకులు సీతారామ్ దాస్, అందె లక్ష్మణ్ రావు, జయరాజ్, సత్యనారాయణ, విఠల్, గుట్టమీది నరేందర్, ప్రమోద్ రెడ్డి, ధనరాజ్, లక్ష్మయ్య, భరత్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రామ్ సుబ్బా రెడ్డి, నిలేశ్ దుబే, బాల్ రెడ్డి, ఏర్పుల కుమార్, సంగెం శ్రీకాంత్, యువ నాయకులు శ్రవణ్, రాఘావేంద్ర, గంగాధర్ శాస్త్రి, దిలీప్, భాను, యాలాల కిరణ్, ఎల్లస్వామీ, మహేష్ యాదవ్, శివకుమార్, తిరుపతి, ప్రశాంత్, శ్రీకర్, మనోజ్, రేవంత్, సందీప్ మహిళా నాయకురాల్లు విజయలక్ష్మీ, లక్ష్మీశ్రీ, లతా గౌడ్, శివగంగా, సురేఖ, సత్య వేణి, పద్మజ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం జేశినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking