అసెంబ్లీలో కులగణన తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
కాచిగూడ, ఏప్రిల్ 12 : కేంద్ర ప్రభుత్వం ప్రక టించిన ప్రతియేటా 2 కోట్ల ఉద్యోగ నియామకాలను వెంటనే భర్తీ చేయాలని, బీసీల ప్రధాన డిమాండ్ ను నెరవేర్చాలని, లేని పక్షంలో కేంద్రంపై బీసీల తిరుగు బాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీసీల మనోభావాలను గ్రహించిన సీఎం కేసీఆర్ మరో నికి పంపించి తన నిజాయితీని నిరూపించుకున్నా డని తెలిపారు. జనాభా గణనలో కులగణన చేయడం బీసీల ప్రధాన డిమాండ్ అని, ఈ పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం జనగణనలో కుల గణన చేపట్టి, ప్రధాని తన నిజాయితీని నిరుపిం చుకోవాలన్నారు. కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడా నికి వేలాది మందితో జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా త్వరలో ఉద్యమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రైల్వే, ఎల్బీసీ, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరి స్థితుల్లో ప్రైవేటీకరణ చేయరాదని, కేంద్రం మొడ్డికేస్తే తీవ్ర పరిణామాలు ఎదు ర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.