ప్రభుత్వo మారితే తెలంగాణ తల్లి మారుతుందా ?

గండీపేట మండలం ప్రజాబలం ప్రతినిధి 7 డిసెంబర్ 2024
తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త సమస్య తీసుకు వచ్చింది, ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం నగలు కిరీటం ధరించి, బతుకమ్మను ఒక చేత పాడి పంటలు మరొక చేత దరించి ఉంటే ఆమె దొరసాని అని, అసలు తెలంగాణ తల్లి కాదనీ, సాదా సీదాగా కనిపించే హస్తం గుర్తుతో పేదరికాన్ని ప్రతిబింబిస్తూ ఉన్న ఈ ప్రతిమ అసలు తెలంగాణ తల్లి అని ప్రస్తుత పాలకులు కొత్త చిత్రం విడుదల చేసినారు, పైపేట్చు కొత్త సచివాలయం నిర్మించి నప్పుడు అక్కడ ఉన్న తెలుగు తల్లి (ఆంధ్ర) విగ్రహా స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతారని ప్రచారం జరిగింది తత్డ్వార సాంప్రదాయ పరంగా నివసించే భూమిని మాతృ భావనతో ఆరాధించడం భరత మాతగా పూజించడం మన సాంప్రదాయం అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టడం సబబే కాని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ తల్లి విగ్రహం పెట్ట దలచిన స్థలంలో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని పెట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు వాపోతున్నారు అందుకు బదులుగా నిలదీసే సమయం ఆసన్నమైందని అతి తొందరలోనే పరిష్కార మార్గం వస్తుందని ప్రజలకు అందె లక్ష్మణ్ రావు తెలియ చేసినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking