కాప్రవేని నగేష్
గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎంజే మార్కెట్ చౌరస్తాలో తెలంగాణా ఇచ్చిన తెలంగాణా తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలను కాప్రవేని నగేష్ అధ్వర్యంలో 9వ తారిక్ సోమవారంనాడు నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మరియూ కార్యకర్తలు అందరు హాజరు కావాల్సిందిగా మనవి.