రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 21 మార్చి 2025
పవిత్ర ఉమ్రా క్షేత్రం నకు మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ అజీమ్ నాయకత్వంలో వెళ్లి వచ్చిన షేక్ అరిఫ్ మొహమ్మద్, మొహమ్మద్ అస్సీమ్ ల ఆద్వర్యంలో మణికొండ పరిధి నెక్నంపూర్ పాయినేర్ ఎస్టేట్ లోని మస్జీద్ ప్రక్కన ఏం.కే టవర్స్ లో గురువారం సాయంత్రం ఇఫ్తార్ విందుకు బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు కార్తీక్ రెడ్డి విచ్చేసిన సందర్భముగా స్థానికులు కలీం, అరీఫ్ శా మొహిద్దిన్, అజిముద్దీన్ బైగ్, ఫారతుళ్ల భైగ్ లతో పాటు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, ఉపేందర్నాధ్ రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, సంగం శ్రీకాంత్, రామసుబ్బా రెడ్డి, కీర్తి లత గౌడ్, దిలీప్, రాజేంద్ర ప్రసాద్, విజయ లక్ష్మి, మల్యాద్రి నాయుడు, యాలాల కిరణ్, భాను చందర్, సుమనళిని, సుమన్, బొడ్డు శ్రీధర్, మహేందర్, కృపాకర్, యాలాల బెన్నీ, దీపక్ సింగ్ తది తరులు హాజరైనారు.
Next Post