మంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు కాంగ్రెస్ నాయకులు అక్రమ అరెస్టులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని మున్సిపాలిటీ లో నూతన ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపన వసున్న ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన భాగంగా లక్షెటిపేట మండలం, మున్సిపల్ లోన నాయకులను ముందస్తు గా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.అక్రమ అరెస్టులు చేపిస్తున్న టిఆర్ఎస్ నాయకుల్లారా ఖబర్దార్,అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు అని డిమాండ్ చేశారు.మీ అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజులు ముందు ఉన్నాయి,ఇక మా పోరాటం ఆగదని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్,లక్షెటిపేట యూత్ అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్,యూత్ నాయకులు రందేని వెంకటేష్,రాజు శ్రీధర్,నవాబ్,నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking