10 ఫలితాలలో విజయ దుందుభి మోగించిన s.r. నగర్ నారాయణ విద్యా సంస్థలు …….

S. R. నగర్ జోన్ నారాయణ పాఠశాలలలో 10 వ తరగతి 2023-24 విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించారు s. r. నగర్ లోని 7బ్రాంచ్ లైన అత్తాపూర్, మెహెదిపట్నం, విజయనగరకాలనీ, ఎస్. ఆర్. నగర్, హైటెక్ సిటీ, మణికొండ, జూబ్లీహిల్స్, నారాయణ బ్రాంచ్ లలో 62మంది విద్యార్థులు 10 కి 10పాయింట్లు సాధించారు మరియు 100 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించారు.
ఈ సందర్బంగా అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేసారు. ఉత్తమ విద్యార్థులను నారాయణ జి.యం.గోపాల్ రెడ్డి గారు, ఏజీమ్ శ్రీనివాస్ రెడ్డి గారు, R&D శ్రీలక్ష్మి గారు,10వ, తరగతి స్టేట్ ఇంచార్జి ముంతాజ్ గారు, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ గారు ఉపాధ్యాయులను, పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking